Nellore: అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి
Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ ప్రచారం. జనసేన అభ్యర్థి విజయలక్ష్మి, మేయర్ అభ్యర్థి రూప్ కుమార్‌ను గెలిపించాలని విజ్ఞప్తి.
Nellore: అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి
నెల్లూరు: నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో 21వ డివిజన్ నుంచి కూటమి బలపరిచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గునుకుల విజయలక్ష్మిని, గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అదేవిధంగా కూటమి మేయర్ అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ కి మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి...
ఈ సందర్భంగా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ తో కలిసి ఎస్ఎస్ఇర్ అపార్ట్మెంట్ వద్ద స్థానికుల తో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రజల మద్దతును కోరారు.




