Nellore: బీసీ, అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ భవనాల నిర్మాణాలపై సమీక్ష!
Nellore: నెల్లూరులో బీసీ, అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ భవన్ నిర్మాణాలపై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సమీక్షించారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
Nellore: బీసీ, అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ భవనాల నిర్మాణాలపై సమీక్ష!
Nellore: బీసీ భవన్, అంబేద్కర్ భవన్, బాబు జగజ్జీవన్ రామ్ భవన్ ల నిర్మాణ ప్రణాళిక, నిర్మాణ గడువు తదితర అంశాలపై బీసీ వెల్ఫేర్ , డీడీ సోషల్ వెల్ఫేర్, ఎస్సీ పబ్లిక్ హెల్త్, ఈఈ ఏపీ ఈడబ్ల్యూఐడిసి అధికారులతో శాసనమండలి సభ్యులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర నెల్లూరు, మాగుంట లేఅవుట్ లోని వారి కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు... బీసీ భవన్ నిర్మాణానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తమ విద్యాసంస్థల నుండి కోటి రూపాయల సిఎస్ఆర్ నిధులను అందించడం.. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు కోటి రూపాయల నిధులను బీసీ భవన నిర్మాణానికి కేటాయించడం జరిగిందని, త్వరలోనే నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు...




