Nellore: నెల్లూరు రూరల్‌లో సామాన్య ఓటర్లతో కలిసి ఓటు వేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి!
Nellore: నెల్లూరు రూరల్ మాగుంట లేఅవుట్ ఎస్‌ఆర్‌కే స్కూల్‌లో సామాన్య ఓటర్లతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
Nellore: నెల్లూరు రూరల్‌లో సామాన్య ఓటర్లతో కలిసి ఓటు వేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి!
Nellore: నెల్లూరు రూరల్ పరిధిలోని మాగుంట లేఔట్ SRK స్కూల్ లో సామాన్య ఓటర్ల తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు.




