Nellore: నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వక భేటీ!
Nellore: నెల్లూరు కార్పొరేషన్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ బుధవారం ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు ముక్కాల ద్వారకానాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Nellore: నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వక భేటీ!
Nellore: నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్‌గా అద్భుత విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్ బుధవారం ఉదయం నెల్లూరు నగరంలోని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు ముక్కాల ద్వారకానాథ్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
నగర మేయర్‌గా తాను విజయం సాధించేందుకు సహకరించిన ముక్కాల ద్వారకానాథ్‌కు ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి తన అభిమానాన్ని చాటుకున్నారు.




