Nellore: బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డిని కలిసిన మేయర్ రూప్ కుమార్!
Nellore: నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్పొరేషన్ ఎన్నికల విజయంపై పరస్పర అభినందనలు.
Nellore: బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డిని కలిసిన మేయర్ రూప్ కుమార్!
Nellore: నెల్లూరు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశిధర్ రెడ్డిని నెల్లూరు నగర మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వంశిధర్ రెడ్డికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి విజయానికి సహకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి నేతలు, కార్యకర్తల సమష్టి కృషితో సాధించిన విజయాన్ని పురస్కరించుకుని పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు.




