Nellore: ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి!

Nellore: నెల్లూరు రూరల్ పరిధిలో ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నాయకుడు గిరిధర్ రెడ్డి. భారీ మెజారిటీ సాధించాలని పిలుపు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 27 Oct 2026 1:04 PM IST
Nellore
X

Nellore: ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి!

Nellore: నెల్లూరు రూరల్ మండలం టీడీపీ బీఫామ్ లను ఎంపీటీసీ అభ్యర్థులకు అందజేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు అందజేశారు. మండలంలో మొత్తం స్థానాలలో భారీ మెజారిటీ సాధించాలని ఈ సందర్భంగా వారు సూచించారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE