Nellore: నెల్లూరు జిల్లాలో ముగిసిన జెడ్పీటీసి నామినేషన్ల పరిశీలన!

Nellore: నెల్లూరు జిల్లాలో జెడ్పీటీసి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. చిల్లకూరు జెడ్పీటీసిగా సుబ్రహ్మణ్యం ఏకగ్రీవం కాగా, నేటి నుంచి రెండు రోజుల పాటు ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Oct 2026 11:03 AM IST
Nellore
X

Nellore: నెల్లూరు జిల్లాలో ముగిసిన జెడ్పీటీసి నామినేషన్ల పరిశీలన!

Nellore: నెల్లూరు జిల్లా పరిషత్ సభ్యుడి (జడ్పిటిసి)కి 250 నామినేషన్లకు ఆమోదం. జిల్లాలో మొత్తం జడ్పిటిసి ల సంఖ్య 35. సీతారాంపురంలో ఒక్క నామినేషన్ మినహా మిగిలిన అన్నింటికీ ఓకే చెప్పిన అధికారులు.

చిల్లకూరు జెడ్పిటిసి సభ్యుడిగా సుబ్రహ్మణ్యం ఏకగ్రీవం. ఇవాల్టి నుంచి రెండు రోజులపాటు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్