Nellore: వరికుంటపాడు జడ్పీటీసీగా బీజేపీ అభ్యర్థి మూలే హరిత గెలుపు!

Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు జడ్పీటీసీగా బీజేపీ అభ్యర్థిని మూలే హరిత 5,129 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి విజయకేతనం ఎగురవేశారు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 7 Nov 2026 10:39 PM IST
Nellore
X

Nellore: వరికుంటపాడు జడ్పీటీసీగా బీజేపీ అభ్యర్థి మూలే హరిత గెలుపు!

నెల్లూరు: నెల్లూరు జిల్లా వరికుంటపాడు జెడ్పీటీసీ స్థానంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి మూలే హరిత 5,129 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యం సాధించి జెడ్పీటీసీగా విజయం నమోదు చేసుకున్నారు. ఈ విజయంతో వరికుంటపాడు మండలంలో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. మూలే హరితకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI