Nellore: ఉదయగిరి జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి మన్నేటి శ్రీలక్ష్మి ఘన విజయం!

Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థిని మన్నేటి శ్రీలక్ష్మి వైఎస్సార్‌సీపీ ప్రత్యర్థిపై 5,137 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 7 Nov 2026 10:32 PM IST
Nellore
X

Nellore: ఉదయగిరి జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి మన్నేటి శ్రీలక్ష్మి ఘన విజయం!

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఉదయగిరి జెడ్పీటీసీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన్నేటి శ్రీలక్ష్మి ఘన విజయం సాధించారు. వైయస్సార్సీపి ప్రత్యర్థిపై 5,137 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఎన్నికల అధికారులు ఆమె విజయాన్ని అధికారికంగా ప్రకటించారు. 5,137 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI