Nellore: నెల్లూరులో ఘనంగా వినాయక పూజలు.. హాజరైన డిప్యూటీ మేయర్!

Nellore: నెల్లూరు లంబోదర సెంటర్‌లో కొలువుదీరిన వినాయకుడిని డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ దర్శించుకున్నారు.

A Praveen, Nellore
Published on: 16 Sept 2026 11:58 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ఘనంగా వినాయక పూజలు.. హాజరైన డిప్యూటీ మేయర్!

నెల్లూరు: నెల్లూరు నగరంలోని లంబోదర సెంటర్‌లో ప్రతిష్ఠించిన శ్రీ వినాయక స్వామివారిని డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వాదాలు పొందారు.

గణనాథుడి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లంబోదర సెంటర్ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore