Nellore: నెల్లూరు 17వ డివిజన్ అభ్యర్థిగా కాకర్ల తిరుమల నాయుడు

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ 17వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా కాకర్ల తిరుమల నాయుడు రామచంద్రపురం నుంచి RSR స్కూల్ వరకు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 17 Oct 2026 8:05 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు 17వ డివిజన్ అభ్యర్థిగా కాకర్ల తిరుమల నాయుడు

నెల్లూరు: నెల్లూరు నగర 17వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా కాకర్ల తిరుమల నాయుడు నామినేషన్. నామినేషన్ అనంతరం కాకర్ల తిరుమల నాయుడు మాట్లాడుతూ... తమఆహ్వానాన్ని మన్నించి, భారీ సంఖ్యలో తరలివచ్చి నామినేషన్ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

రామచంద్రపురం నుంచి RSR స్కూల్ వరకు జనసంద్రమై సాగిన ఈ భారీ ర్యాలీ మన ఐక్యతకు, ప్రజల అభిమానానికి నిదర్శనం అని అన్నారు. మీ అందరి సహకారంతో ఈ నామినేషన్ కార్యక్రమం అద్భుతంగా విజయవంతమైందని, ప్రజల ఆదరణే తమ బలం అని అన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE