Nellore: మోటర్ బైక్‌పై పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్!
Nellore: నెల్లూరు నగరంలో మోటర్ బైక్‌పై పర్యటిస్తూ పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా. డీఎస్ఆర్ హైస్కూల్ బూత్‌ను తనిఖీ చేసిన కలెక్టర్.
Nellore: మోటర్ బైక్‌పై పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్!
Nellore: నెల్లూరు నగరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా మోటర్ బైక్‌పై పర్యటిస్తూ వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.
ఈ సందర్భంగా మూలాపేటలోని డీఎస్ఆర్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ తీరు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.




