Nellore: నెల్లూరులో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న అబ్దుల్ అజీజ్!

Nellore: నెల్లూరులోని రత్నం స్కూల్ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 1 Nov 2026 3:36 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న అబ్దుల్ అజీజ్!

Nellore: ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లూరులోని హరనాథపురం రెండో వీధిలో గల రత్నం స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఆయనతో పాటు భార్య షర్మిల, సోదరుడు అబ్దుల్ జలీల్, సోదరుడి భార్య ఫౌజియా, కుమారుడు అబ్దుల్ హక్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE