Muthukur: ముత్తుకూరు జెడ్పీటీసీ అభ్యర్థిగా గండవరం సుగుణ నామినేషన్

Muthukur: ముత్తుకూరు జెడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ నేత గండవరం సుగుణ నామినేషన్ దాఖలు. మాజీ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా.

V. Narasimhulu, Nellore
Published on: 21 Oct 2026 9:36 PM IST
Muthukur
X

Muthukur: ముత్తుకూరు జెడ్పీటీసీ అభ్యర్థిగా గండవరం సుగుణ నామినేషన్

ముత్తుకూరు: ముత్తుకూరు జెడ్పిటిసి అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ తరుపున గండవరం సుగుణ నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే తన గెలుపుకు దోహదపడతాయన్నారు.

ఇప్పటికీ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పై అభిమానం ప్రేమ ఏమాత్రం తగ్గలేదని, ముత్తుకూరు మండల ప్రజలు తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore