Nellore: 28వ డివిజన్‌లో నన్నం శ్రీనివాసులు గెలుపు: కోటంరెడ్డి అభినందనలు
Nellore: నెల్లూరు రూరల్ 28వ డివిజన్‌లో దాదాపు 1000 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి నన్నం శ్రీనివాసులును ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందించారు.
Nellore: 28వ డివిజన్‌లో నన్నం శ్రీనివాసులు గెలుపు: కోటంరెడ్డి అభినందనలు
నెల్లూరు: నెల్లూరు రూరల్ 28వ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నన్నం శ్రీనివాసులు దాదాపు 1000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు... అనంతరం ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిసారు. నన్నం శ్రీనివాసులకు అభినందనలు తెలిపారు కోటంరెడ్డి.




