Sangam: మక్తాపురం పంచాయతీ కార్యదర్శి అరుణకు ‘స్వచ్ఛాంధ్ర’ అవార్డు
Sangam: గ్రామంలో పారిశుధ్యం, పరిశుభ్రత నిర్వహణలో విశేష కృషికి గాను మక్తాపురం గ్రామ కార్యదర్శి అరుణ కలెక్టర్ హిమాన్షు శుక్లా చేతుల మీదుగా స్వచ్ఛాంధ్ర అవార్డు అందుకున్నారు.
Sangam: మక్తాపురం పంచాయతీ కార్యదర్శి అరుణకు ‘స్వచ్ఛాంధ్ర’ అవార్డు
నెల్లూరు జిల్లా: సంగం మండలం మక్తాపురం గ్రామ కార్యదర్శి అరుణకు స్వచ్ఛంద్ర అవార్డు లభించింది.జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు.గ్రామంలో పారిశుధ్యం, పరిశుభ్రతతో పాటు స్వచ్ఛత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేసినట్లు తెలిపారు. అవార్డు అందుకున్న కార్యదర్శి అరుణను గ్రామ ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.




