Nellore: మంత్రి పొంగూరు నారాయణను కలిసిన జనసేన విజయలక్ష్మి

Nellore: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 21వ డివిజన్ కూటమి జనసేన అభ్యర్థి విజయలక్ష్మి గునుకుల బీఫామ్ అందుకుని మంత్రి పొంగూరు నారాయణను కలిశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 22 Oct 2026 5:45 PM IST
Nellore
X

Nellore: మంత్రి పొంగూరు నారాయణను కలిసిన జనసేన విజయలక్ష్మి

నెల్లూరు: జనసేన పార్టీ తరఫున బీఫామ్ అందుకున్న అనంతరం, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణని మర్యాదపూర్వకంగా కలిసి, ఆశీస్సులు తీసుకున్నారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 21వ డివిజన్ కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి విజయలక్ష్మి గునుకుల.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE