Gudur: గూడూరు మున్సిపాలిటీపై ఎమ్మెల్యే పాశం సునీల్ సమీక్ష

Gudur: గూడూరు పురపాలక సంఘ కార్యాలయంలో తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లపై అధికారులతో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సమీక్ష నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 Sept 2026 7:41 PM IST
Gudur
X

Gudur: గూడూరు మున్సిపాలిటీపై ఎమ్మెల్యే పాశం సునీల్ సమీక్ష

గూడూరు: గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రజల నుండి పురపాలక సంఘంపై ఫిర్యాదులు వస్తున్నాయని ఎప్పటికప్పుడు అధికారులు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు.

శాఖల వారీగా సమీక్షించారు కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యవసరమైన మంచినీరు శానిటేషన్ సక్రమంగా ఉండేలా చూస్తున్నామని అన్నారు.

శాఖల వారిగా అధికారులు ప్రజల నుండి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో నాయకులు కిరణ్ కుమార్ , శ్రీనివాసులు , బిల్లు చెంచురామయ్య, రహీం, శివకుమార్ , సునీల్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్