Venkatachalam: చెముడుగుంట డీపీటీసీలో వైభవంగా సివిల్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్!

Venkatachalam: వెంకటాచలం మండలం చెముడుగుంట డిస్టిక్ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఘనంగా ఎస్‌సీటీపీసీల పాసింగ్ అవుట్ పరేడ్. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 26 Sept 2026 11:50 AM IST
Venkatachalam
X

Venkatachalam: చెముడుగుంట డీపీటీసీలో వైభవంగా సివిల్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్!

Venkatachalam: దీక్షాంత్ పరేడ్ కు ముఖ్య అతిథిగా హాజరై పాసింగ్ అవుట్ పరేడ్‌ను వీక్షించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పోలీసుల గౌరవ వందనంతో ఘన స్వాగతం పలికారు.

జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల శిక్షణ పూర్తి చేసుకున్న 176 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అతిథుల కరతాళ ధ్వనుల మధ్య అద్భుతంగా సాగిన పరేడ్ సాగింది...శిక్షణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు జ్ఞాపికలను అందించి అభినందించారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE