Atmakur: ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించండి: డాక్టర్ ఆదిశేషయ్య!
Atmakur: ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల వేళ 14వ వార్డులో వైసీపీ ఇంటింటి ప్రచారం నిర్వహించింది. చైర్మన్ అభ్యర్థి ఇందుమతి, కౌన్సిలర్ అభ్యర్థి పద్మమ్మలను గెలిపించాలని కోరారు.
Atmakur: ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించండి: డాక్టర్ ఆదిశేషయ్య!
ఆత్మకూరు: స్థానిక మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైసీపీ పార్టీ తరుపున ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ సీనియర్ నాయకులు అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి సతీమణి శ్రీమతి ఇందుమతి మరియు 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీమతి తెలదాల పద్మమ్మని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ 14వ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రచార కార్యక్రమం చేస్తున్న వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య, వార్డు ఇన్ ఛార్జ్ చిల్లూరు రాకేష్,ఈదల ముసలయ్య, తెలదాల కొండయ్య, కల్పన, రవీంద్ర, దిలీప్, సాధక్, మరియు మహిళా నాయకులు సుమతి, పద్మమ్మ, భవాని, కళ్యాణి, జాస్మిన్, మాధురి, రమా, రహమతున్నిసా, మహమ్మద్ అలీ, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు.




