Gudur: తిరువెంగళాయపల్లిలో అంగన్వాడి ఉత్సవాలు!

Gudur: గూడూరు మండలం తిరువెంగళాయపల్లి అరుంధతివాడలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ ఉత్సవాలను నిర్వహించి, తల్లులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 Oct 2026 8:26 AM IST
Gudur
X

Gudur: తిరువెంగళాయపల్లిలో అంగన్వాడి ఉత్సవాలు!

Gudur: గూడూరు మండలం తిరువెంగళ్లాయపల్లి అరుంధతి వాడ లో బుధవారం రోజు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశ పెట్టిన సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా తిరువెంగనాయపల్లి అరుంధతి వాడలో సూపర్ వైజర్ చెంచులక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవాలు బుధవారం రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో ఐ. సి.డి.యస్ సి.డి.పి.ఓ. ఎస్.కె మహబూభి పాల్గొనడం జరిగింది ఆమె మాట్లాడుతూ ఫోషణ నిచ్చే ఆహార పద్దర్ధాలు తీసుకోవాలని తల్లులకు అవగాహన కల్పించడమైనది. కార్యక్రమం లో సూపరవైజర్ లు అంగన్వాడీ టీచర్ ఈశ్వరమ్మ, ఆయమ్మ ఆశ,తల్లులు పాల్గొనడం జరిగింది. అనంతరం టీచర్, ఆయాలని,శాలువా లతో ఘనంగా సత్కరించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్