Nellore: జువ్వలదిన్నె హార్బర్ వద్ద సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు!

Nellore: నెల్లూరు జువ్వలదిన్నె హార్బర్ సమీపంలో సముద్రంలో చిక్కుకున్న బాపట్లకు చెందిన 7 గురు మత్స్యకారులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Nov 2026 11:15 AM IST
Nellore
X

Nellore: జువ్వలదిన్నె హార్బర్ వద్ద సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు!

Nellore: జువ్వలదిన్నె హార్బర్ సమీపంలో నాటు పడవలో వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు. పడవలో సుమారు 7 మంది బాపట్ల కు చెందిన మత్యకారులున్నట్లు స్థానికుల సమాచారం. తీవ్ర ఆందోళన చెందుతున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులు.

సమాచారం తెలుసుకుని మెరైన్ ద్వారా స్పీడ్ బోట్లను అప్రమత్తం చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ఓవైపు తుఫాను హెచ్చరికలు వేటకు వెళ్ళవద్దు అంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు హెచ్చరికలు ఇస్తున్న లెక్కచేయక సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్