Kaluvoya: కలువాయిలో టీడీపీలోకి 50 మంది యువకుల చేరిక

Kaluvoya: నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెన్నబద్వేల్ గ్రామానికి చెందిన 50 మంది యువకులు ఎన్‌డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.

Madhav Goud, Nellore
Published on: 29 Oct 2026 7:07 PM IST
Kaluvoya
X

Kaluvoya: కలువాయిలో టీడీపీలోకి 50 మంది యువకుల చేరిక

నెల్లూరు జిల్లా: కలువాయి మండలం పెన్నబద్వేల్ గ్రామానికి చెందిన 50 మంది యువకులు స్వచ్చందంగా తెలుగుదేశం దేశం పార్టీలో చేరారు, వారిని కలువాయి ఎలక్షన్ ఇంచార్జి యన్ డీ సీ సీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా యువకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మెచ్చి స్వచందంగా పార్టీలో చేరామని తెలిపారు, సీఎం, డిప్యూటీ సీఎంలు, రాష్ట్ర ప్రగతి నిరంతరం కృషి చేస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు చల్లా రఘురామి రెడ్డి రాపూరు మార్కెటింగ్ వైస్ చైర్మన్ గడ్డం కిషోర్ రెడ్డి, టీడీపీ నాయకుల చల్లా శివరెడ్డి,చింతంరెడ్డి రవితేజ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore