Paralakhemundi: సౌమ్యరంజన్ మహాపాత్రో హత్య కేసు..రెండో నిందితుడు వంటవాడు అరెస్ట్!
Paralakhemundi: గజపతి జిల్లా పర్లాకిమిడిలో సంచలనం సృష్టించిన ఏసీఎఫ్ సౌమ్యరంజన్ మహాపాత్రో మృతి కేసులో పరారీలో ఉన్న వంటవాడు మన్మథ కుంబో అరెస్ట్.
Paralakhemundi: సౌమ్యరంజన్ మహాపాత్రో హత్య కేసు..రెండో నిందితుడు వంటవాడు అరెస్ట్!
Paralakhemundi: గజపతి జిల్లా అటవీ శాఖలో 2022లో పనిచేసి అనుమానాస్పదంగా మృతి చెందిన అసిస్టెంట్ అటవీ సంరక్షణ అధికారి సౌమ్యరంజన్ మహాపాత్రో హత్య కేసులో మరో (రెండో) ముద్దాయి వంటవాడు మన్మథ కుంబో తన స్వగ్రామంలో బుధవారం ఉదయం పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్.డి.జె.ఎం కోర్టులో మన్మథ కుంబోను పర్లాకిమిడి ఆదర్శ పోలీసులు హాజరుపరిచారు.
ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు అప్పటి డీఎఫ్ సం గ్రాం కేసరి బెహరా పర్లాకిమిడి ఉపకారాగారం లో విచారణ ఖైదీగా ఉన్నాడు. మూడో నిందితు రాలు, ఏ.సి.ఎఫ్. సౌమ్యరంజన్ మహాపాత్రో భార్య బిద్యాభారతి పండా స్పెషల్ లీడ్ పిటిషన్ కూడా సుప్రీం కోర్టులో కొట్టివేశారు. దీంతో ఆమె కూడా పోలీసులు ఎదుట లోంగి పోవాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్కుమార్ మిశ్రా తెలియజేశారు.




