Paralakhemundi: బీజేఎంటీయూసీ గజపతి జిల్లా అధ్యక్షుడిగా ఎస్.లింగరాజు నియామకం!
Paralakhemundi: గజపతి జిల్లా భారతీయ జనతా మజ్దూర్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (బీజేఎంటీయూసీ) జిల్లా అధ్యక్షుడిగా ఎస్.లింగరాజు నియమితులయ్యారు.
Paralakhemundi: బీజేఎంటీయూసీ గజపతి జిల్లా అధ్యక్షుడిగా ఎస్.లింగరాజు నియామకం!
Paralakhemundi: గజపతి జిల్లా భారతీయ జనతా మజ్దూర్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (బీజేఎంటీయూసీ) జిల్లా అధ్యక్షుడిగా శాసనం లింగరాజును నియమిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు.
దీంతో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు, జిల్లా భాజపా అధ్యక్షుడు నబ కిశోర్ సబర్తో పాటు పార్టీ వర్గాల నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.




