Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!
Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ సమీపంలో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!
Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఉద్యోగ్ భవన్ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిసర ప్రాంతాలు పూర్తిగా దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం అయ్యారు.
ఘటనా స్థలానికి చేరుకుని 20 ఫైరింజన్ల సహాయంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్టూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు భీవ్సుతున్నారు. అదికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సహాయంక చర్యలు కొనసాగిస్తున్నారు.
Next Story




