Paralakhemundi: పర్లాకిమిడిలో గంజాయి కేసు: మరో నిందితుడు అరెస్టు!
Paralakhemundi: గజపతి పర్లాకిమిడిలో గంజాయి కేసు విచారణలో భాగంగా రెండో నిందితుడు సర్వసుద్ధి బాలాజీ అలియాస్ బాలును పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
Paralakhemundi: పర్లాకిమిడిలో గంజాయి కేసు: మరో నిందితుడు అరెస్టు!
Paralakhemundi: ఉన్న బెత్తగుడ సాహిచౌక్ వద్ద గంజాయి కేసులో ఇటీవల పట్టుబడిన నిందితుడు సదాశివ పాణి గ్రాహిను పోలీసులు ప్రశ్నించి, సర్వసుద్ధి బాలాజీ అలియాస్ బాలు (45)ను శుక్రవారం అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపరి చారు. గంజాయి కేసులో సదాశివ పాణిగ్రాహి ప్రథమ నిందితుడుగా అరెస్టు కాగా, రెండో నిం దితుడు గంజాయి సప్లయర్ బాలాజీ అలియాస్ బాలును కూడా అరెస్టు చేసినట్లు ఎస్ఐ ప్రఫుల్ల జగరంగా తెలియజేశారు.




