Parlakhemundi: పర్లాఖెముండిలో జోరుగా నంది ఉత్సవ విగ్రహాల తయారీ!
Parlakhemundi: ఒడిశాలోని గజపతి జిల్లా పర్లాఖెముండిలో నంది ఉత్సవాల సందర్భంగా విగ్రహాల తయారీ జోరుగా సాగుతోంది.
Parlakhemundi: పర్లాఖెముండిలో జోరుగా నంది ఉత్సవ విగ్రహాల తయారీ!
Parlakhemundi: గజపతి జిల్లాలో నంది ఉత్సవాలకు విగ్రహాల తయారీ జోరుగా సాగుతుంది. ఆదివారం గౌరీ పూర్ణిమి సందర్భంగా పర్లాఖెముండి పట్టణంలోని కటిక వీధి, చిత్రకారి వీధిలో నివాసం ఉంటున్న కళాకారులు విగ్రహాలు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. విగ్రహాలను కొనుగోలు చేసేందుకు పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు పెద్దఎత్తున వస్తున్నారు.




