Parlakhemundi: పర్లకీముండిలో వైభవంగా దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనోత్సవం!
Parlakhemundi: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా పర్లకీముండిలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిష్టించిన దుర్గాదేవి విగ్రహాలను పాతపట్నం మహేంద్రతనయ నదిలో శోభాయాత్రగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
Parlakhemundi: పర్లకీముండిలో వైభవంగా దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనోత్సవం!
Parlakhemundi: పట్టణంలో వివిధ కూడళ్లలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహాలను శుక్రవారం నిమజ్జనం చేశారు. సోండివీధి, బెత్తగుడ పోలీసు బ్యారక్, పెద్ద బ్రాహ్మణ వీధి, కటిక వీధి, తదితర వీధుల్లోని దుర్గా దేవి విగ్రహాలను పాతపట్నం సరిహద్దులోని మహేంద్రతనయ నదిలో నిమజ్జనం చేపట్టారు.




