Paralakhemundi: పర్లకీముండిలో నిలిచిన రాకపోకలు దెబ్బతిన్న జాతీయ రహదారి!
Paralakhemundi: ఒడిశా గజపతి జిల్లాలో మహేంద్ర తనయ నది ఉప్పొంగి గ్రామాలు మునిగాయి. ఆర్నబ్ తుఫాను ధాటికి రోడ్లపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
Paralakhemundi: పర్లకీముండిలో నిలిచిన రాకపోకలు దెబ్బతిన్న జాతీయ రహదారి!
Paralakhemundi: ఆర్నబ్ తుఫాను ప్రభావంతో జిల్లాలో వర్షపాతం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గిరి ప్రాంతాల్లో కురిసిన వర్షాలు గాని మహేంద్ర తనయ నదిలో వరద నీరు చేరడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు బట్టి సిరిపురం, బాగుసలా, మహాదేవి పురం గ్రామాల్లోకి నీరు చేరింది. అదేవిధంగా పర్లాఖెముండి -మెహన ప్రధాన రహదారి రాయగడ గ్రామం ప్రాంతంలో ఉన్నటువంటి మహేంద్ర తనయ నది వంతెన పై వరద మీరు ప్రవహిస్తున్నడంతో రాకపోకలు స్తంభించాయి. గంజాం, జయపురం, గజపతి జిల్లాల 326 జాతీయ రహదారి లెడాబోందో గ్రామ వంతెన పై వరద నీరు ప్రవహిస్తుంది. ఆ రహదారి పూర్తిగా దెబ్బతింది.. పలుచోట్ల సహాయక చర్యలు చేపడుతున్నారు.




