Delhi: కాంగ్రెస్ నేతలపై పోలీసుల లాఠీచార్జ్.. తీవ్రంగా ఖండించిన నేతలు!

Delhi: ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనపై పోలీసుల లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండించిన నేతలు. దాడిలో టీఎస్‌ఆర్‌డీసీ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డికి గాయాలు.

RAVI, IBRHAMIPATNAM
Published on: 13 Oct 2026 12:32 PM IST
Delhi
X

Delhi: కాంగ్రెస్ నేతలపై పోలీసుల లాఠీచార్జ్.. తీవ్రంగా ఖండించిన నేతలు!

Delhi: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్‌రెడ్డి రాంరెడ్డి గారికి గాయాలు కావడం బాధాకరం.

ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడం ఆందోళనకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM