Parlakhemundi: తైక్వాండో క్రీడాకారులను అభినందించిన కలెక్టర్!

Parlakhemundi: కేంఝర్ తైక్వాండో పోటీల్లో ప్రతిభ కనబరిచిన గజపతి అకాడమీ క్రీడాకారులను కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్ అభినందించారు.

S.Anil, Gajapati Dst
Published on: 26 Sept 2026 9:26 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: తైక్వాండో క్రీడాకారులను అభినందించిన కలెక్టర్!

Parlakhemundi: గజపతి తైక్వాండో అకాడమీకి చెందిన క్రీడాకారులు ఈ మధ్య కాలంలో కేంఝర్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పాల్గొని ఏడుగురు క్రీడాకారులు ప్రతిభను చాటుకున్నారు.

ఈ నేపథ్యంలో విరంతా శుక్రవారం కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. వీరిని కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్,సబ్ కలెక్టర్ భగత్ సమల్ కల్యాణ్ రావ్ అభినందనలు తెలియజేశారు.అనంతరం కలెక్టర్ అక్షయ్ మాట్లాడుతూ

పతకాలు సాధించడం జిల్లాకు ఎంతో గర్వకారణమని అన్నారు.రానున్న రోజుల్లో మరోన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తైక్వాండో అకాడమీ కార్యదర్శి, శిక్షకుడు కార్తిక చంద్ర మహాపాత్ర్ పాల్గొన్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst