Parlakhemundi: పర్లాఖెముండి ఎస్‌కేసీజీ కళాశాల ఎన్నికల్లో బిజెడి ఛత్ర విజయం!

Parlakhemundi: గజపతి జిల్లా పర్లాఖెముండి ఎస్‌కేసీజీ స్వయం ప్రతిపత్తి కళాశాల విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో విజయం సాధించిన బిజు ఛత్ర జనతాదళ్ అభ్యర్థులు.

S.Anil, Gajapati Dst
Published on: 16 Oct 2026 6:46 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: పర్లాఖెముండి ఎస్‌కేసీజీ కళాశాల ఎన్నికల్లో బిజెడి ఛత్ర విజయం!

Parlakhemundi: గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలోని శ్రీకృష్ణ చంద్ర గజపతి స్వయం ప్రతిపత్తి కళాశాలలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో బిజు ఛత్ర జనతాదళ్ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. కళాశాల అధ్యక్షుడిగా కృష్ణచంద్ర ఖిర్జీ విజయం సాధించారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst