Parlakhemundi: పర్లాఖెముండిలో కోర్టు వారెంట్లు జారీ అయిన నిందితుడు అరెస్ట్!

Parlakhemundi: గజపతి జిల్లా పర్లాఖెముండిలో కోర్టు ఆదేశాల మేరకు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సంజయ్ గాంధీ కాలనీకి చెందిన బాలరాజు లిమ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు.

S.Anil, Gajapati Dst
Published on: 23 Oct 2026 7:11 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: పర్లాఖెముండిలో కోర్టు వారెంట్లు జారీ అయిన నిందితుడు అరెస్ట్!

Parlakhemundi: పర్లాఖెముండి జిల్లా న్యాయస్థానం అదనపు జిల్లా జడ్జి (స్వతంత్ర కోర్టు) ఆదేశాల మేరకు పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న నిందితుడ్ని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

పలుమార్లు కోర్టులో హాజరు కావాలని పట్టణంలోని సంజయ్ గాంధీ కాలనీకి చెందిన బాలరాజు లిమ్మాకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ తప్పించుకుంటూ తిరుగుతున్నాడని, ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించినట్లు రాణా అధికారి ప్రశాంత్ భూపతి వెల్లడించారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst