Nakrekal: వర్షానికి తడిచిన ధాన్యం పరిశీలించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం!

Nakrekal: నకిరేకల్ చీమలగడ్డ వడ్ల కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 31 Oct 2026 10:28 AM IST
Nakrekal
X

Nakrekal: వర్షానికి తడిచిన ధాన్యం పరిశీలించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం!

Nakrekal: నకిరేకల్ టౌన్, చీమలగడ్డ వడ్ల కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు.

రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL