Nakrekal: నోములు గ్రామంలో రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే!

Nakrekal: నోముల గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న మాచర్ల సోమయ్యను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 16 Nov 2026 12:37 PM IST
Nakrekal
X

Nakrekal: నోములు గ్రామంలో రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే!

Nakrekal: నోముల గ్రామానికి చెందిన మాచర్ల సోమయ్య గారు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు.

ఈ సందర్భంగా సోమయ్య ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL