Nalgonda: నల్లగొండలో దేవరకొండ రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి!
Nalgonda: నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో 50 ఏళ్ల వ్యక్తి మృతి. ఆచూకీ తెలిస్తే పోలీసులు సంప్రదించాలని విజ్ఞప్తి.
Nalgonda: నల్లగొండలో దేవరకొండ రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి!
Nalgonda: నల్లగొండ పట్టణం లోని -దేవరకొండ రహదారిపై సుమారు 50 సంవత్సరాల వయస్సు కలిగిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
అనారోగ్యంతోనే మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు పోలీసుల ఫోన్ నంబర్ 8712670141 కు సమాచారం అందించాలని కోరారు.




