Nalgonda: ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన వాహనం, ఇద్దరు మృతి!

Nalgonda: నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ఐటిపాముల జాతీయ రహదారిపై చెరువు అన్నారం వద్ద బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 2 Nov 2026 4:09 PM IST
Nalgonda
X

Nalgonda: ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన వాహనం, ఇద్దరు మృతి!

Nalgonda: కట్టంగూర్ మండలం ఐటిపాముల జాతీయ రహదారిపై చెరువు అన్నారం స్టేజీ వద్ద బైక్‌ ను వెనుక నుండి ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం. ​రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

​మరో వ్యక్తికి తీవ్ర గాయలు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ​ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL