Nalgonda: ఘోర ప్రమాదంతో ఆలగడప గ్రామంలో అలుముకున్న తీవ్ర విషాదఛాయలు!
Nalgonda: మిర్యాలగూడ మండలం ఆలగడప వద్ద ట్రాక్టర్‌ను డీసీఎం వాహనం ఢీకొట్టి ఈడ్చుకెళ్లడంతో ట్రాక్టర్ కింద చిక్కుకుని డ్రైవర్ కుర్ర నాగయ్య (40) అక్కడికక్కడే మృతి చెందారు.
Nalgonda: ఘోర ప్రమాదంతో ఆలగడప గ్రామంలో అలుముకున్న తీవ్ర విషాదఛాయలు!
Nalgonda: నల్గొండ జిల్లా.. మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదంమిర్యాలగూడ మండలం ఆలగడప వద్ద ట్రాక్టర్‌ను ఢీకొట్టిన డీసీఎం వాహనంఢీకొన్న వేగానికి డ్రైవర్‌పై బోల్తాపడిన ట్రాక్టర్ట్రాక్టర్‌ను కొంతదూరం ఈడ్చుకెళ్లిన డీసీఎం.ట్రాక్టర్ కింద చిక్కుకుని డ్రైవర్ కుర్ర నాగయ్య (40) అక్కడికక్కడే మృతి.ఇంటి నుంచి పొలం పనుల నిమిత్తం ట్రాక్టర్‌పై వెళ్తుండగా ప్రమాదం.ఘటనతో ఆలగడప ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.




