Nalgonda: TGSRTCకి పండుగ పంట: నల్లగొండకు రూ.35.98 కోట్ల ఆదాయం!

Nalgonda: బతుకమ్మ, దసరా వేళ TGSRTC నల్లగొండ రీజియన్‌కు రూ.35.98 కోట్ల ఆదాయం సమకూరింది. 31.18 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణించారు.

Saleem, Nalgonda
Published on: 28 Oct 2026 8:22 PM IST
Nalgonda
X

Nalgonda: TGSRTCకి పండుగ పంట: నల్లగొండకు రూ.35.98 కోట్ల ఆదాయం!

నల్గొండ: బతుకమ్మ, దసరా పండుగల వేళ TGSRTC నల్లగొండ రీజియన్ భారీ ఆదాయాన్ని రాబట్టింది. ఈ నెల 9 నుంచి 26 వరకు రీజియన్‌లోని 7 డిపోల పరిధిలో 50.99 లక్షల కిలోమీటర్లు బస్సులు నడిపి రూ.35.98 కోట్ల రాబడి సాధించింది. మొత్తం 49.34 లక్షల మంది ప్రయాణించగా, 'మహాలక్ష్మి' పథకం కింద 31.18 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda