Palnadu: వాటర్ గ్రిడ్ వద్ద ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన నేతల అరెస్ట్!
Palnadu: నాగార్జున సాగర్ పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న తెలంగాణ రక్షణ సేన నేతలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి విజయపురి పీఎస్‌కు తరలించారు.
Palnadu: వాటర్ గ్రిడ్ వద్ద ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన నేతల అరెస్ట్!
నాగార్జున సాగర్: పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు నిరసన తెలుపుతున్న ఆందోళనకారులు, మహిళా నాయకులపై పోలీసుల సమక్షంలోనే ప్రైవేట్ వ్యక్తులు దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. దాడి అనంతరం రక్షణ సేన శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి విజయపురి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.




