Noothankal: నూతనకల్లు శంబులింగేశ్వర ఆలయ కమిటీ ప్రమాణం!

Noothankal: సూర్యాపేట జిల్లా నూతనకల్లు శ్రీ శంబులింగేశ్వర స్వామి ఆలయ నూతన పాలకమండలి సభ్యులను తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 3 Nov 2026 9:03 PM IST
Noothankal
X

Noothankal: నూతనకల్లు శంబులింగేశ్వర ఆలయ కమిటీ ప్రమాణం!

నూతనకల్లు: నూతనకల్లు మండల కేంద్రంలోని శ్రీ శ్రీ శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులను తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కట్ట మల్లారెడ్డి సన్మానించారు. ఆలయ చైర్మన్ గా పగిళ్ల వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా జక్కుల ఉపలయ్య, మొగుళ్ల వెంకన్న, యండ్లపల్లి వెంకన్న, దికొండ కరుణాకర్, ప్రధాన కార్యదర్శిగా బద్దం వెంకట్ రెడ్డి, కోశాధికారిగా సబాది అశోక్ రెడ్డి, కార్యదర్శులుగా బండి చంద్రయ్య, వీరుమల్ల హుస్సేన్, వాల్దాసు ఇస్తారీ, కార్యవర్గ సభ్యులుగా పగిళ్ల అశోక్ రెడ్డి, భూతం శంకర్, పూజల కోటయ్య నియమితులయ్యారు.

ఈ కార్యక్రమంలో చురకంటి చంద్రారెడ్డి, బోడుపల్లి అంజయ్య, కాటేపల్లి దేవకుమార్, మేడిపల్లి శ్రీనివాస్, ఇమ్మారెడ్డి మల్లారెడ్డి, మహేశ్వరం వెంకటయ్య, బూరెడ్డి సంజీవ రెడ్డి, బండారి లింగారెడ్డి, దేవిరెడ్డి నర్సిరెడ్డి, ఉప్పుల రాజలింగం, బండపల్లి సాగర్, మద్దెల సురేందర్, జటంగి గణేష్, బతిని లింగయ్య, బండపల్లి చంద్రు, వార్డ్ మెంబర్ నెల్లుట్ల మహేష్, కొల్లు జనార్ధన్ రెడ్డి, ఇమ్మారెడ్డి లింగారెడ్డి, ఇమ్మారెడ్డి మహేష్, కందుకూరి శ్రీకాంత్, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA