Garidepally: లారీ ఢీకొని వ్యక్తి మృతి - గరిడేపల్లిలో బంధువుల ఆందోళన
Garidepally: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట వద్ద లారీ ఢీకొని భర్త మృతి చెందగా, భార్య తీవ్ర గాయాలపాలైంది. డ్రైవర్‌పై చర్యలు కోరుతూ బంధువులు రోడ్డుపై బైఠాయించారు.
Garidepally: లారీ ఢీకొని వ్యక్తి మృతి - గరిడేపల్లిలో బంధువుల ఆందోళన
గరిడేపల్లి: సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలం అప్పన్నపేట వద్ద నిన్న రాత్రి బైకును లారీ ఢీ కొట్టిన ఘటనలో భర్త మృతిచెందగా భార్యకు పూర్తిగా రెండు కాళ్లు విరగటంతో అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించడం జరిగింది.
కాగా ... ఇందులో లారీ డ్రైవర్ తప్పిదం స్పష్టంగా కనబడుతుందని లారీ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ గరిడేపల్లి ప్రధాన రహదారిపై బేటాయించిన కుటుంబ సభ్యులు. బాధితులకి న్యాయం చేసి కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న బంధువులు.




