Miryalaguda: మిర్యాలగూడ రైస్ మిల్లులపై టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు
Miryalaguda: మిర్యాలగూడలోని పలు రైస్ మిల్లులపై స్టేట్ టాస్క్ ఫోర్స్, లీగల్ మెట్రాలజీ, సివిల్ సప్లైస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డులు పరిశీలించారు.
Miryalaguda: మిర్యాలగూడ రైస్ మిల్లులపై టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని పలు రైస్ మిల్లులపై స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు.. ఎల్ నినో ప్రభావం వల్ల బియ్యం మరియు వరి ధాన్యం కొనుగోలు పై అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలపై తనిఖీలు నిర్వహించిన అధికారులు. కొనుగోలు మరియు అమ్మకాల పై ఎలాంటి అవక తవకలు జరిగినా చర్యలు ఉంటాయని మిల్లర్లకు హెచ్చరిక. ఈ తనికిల్లో స్టేట్ టాస్క్ ఫోర్స్, లీగల్ మెటరాలజీ, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.




