Miryalaguda: ఆలగడప వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..తీవ్రంగా గాయపడ్డ బైకిస్ట్!

Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను అతివేగంగా ఢీకొట్టిన కారు దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

Saleem, Nalgonda
Published on: 2 Nov 2026 10:20 AM IST
Miryalaguda
X

Miryalaguda: ఆలగడప వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..తీవ్రంగా గాయపడ్డ బైకిస్ట్!

Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై యూటర్న్ తీసుకుంటున్న ఒక బైక్‌ను అతివేగంగా దూసుకొచ్చిన కారు బలమైన వేగంతో ఢీకొట్టింది. ఈ తీవ్ర ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలన్నీ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda