Nalgonda: అక్రమ కారుణ్య నియామకం..శాలిగౌరారం మెడికల్ ఆఫీసర్ సస్పెన్షన్!

Nalgonda: అక్రమ కారుణ్య నియామక ప్రతిపాదనలు పంపిన శాలిగౌరారం మెడికల్ ఆఫీసర్ సూర్యశిల్పను సస్పెండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 5 Nov 2026 12:53 PM IST
Nalgonda
X

Nalgonda: అక్రమ కారుణ్య నియామకం..శాలిగౌరారం మెడికల్ ఆఫీసర్ సస్పెన్షన్!

Nalgonda: అక్రమ కారుణ్య నియామకం వ్యవహారంలో శాలిగౌరారం మెడికల్ ఆఫీసర్ సస్పెండ్. అక్రమ కారుణ్య నియామక ప్రతిపాదనలు పంపినట్లు తేలడంతో శాలిగౌరారం మెడికల్ ఆఫీసర్ సూర్యశిల్పపై చర్యలు. ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ చంద్రశేఖర్.

రిటైర్డ్ ఉద్యోగి కుమారుడికి కారుణ్య నియామకం ఇచ్చిన అధికారులు. అక్రమ కారుణ్య నియామకం వ్యవహారంలో చేతులు మారిన 40 లక్షలు. అక్రమంలో పాలుపంచుకున్న మొత్తం 11 మంది?

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL