Ramannapeta: రామన్నపేటలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం మండల స్థాయి సమీక్ష

Ramannapeta: రామన్నపేట ఎంపీపీ కార్యాలయంలో అభివృద్ధి పనులపై అధికారులతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం సమీక్ష. పనులను వేగవంతం చేయాలని ఆదేశం.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 7 Nov 2026 4:46 PM IST
Ramannapeta
X

Ramannapeta: రామన్నపేటలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం మండల స్థాయి సమీక్ష

రామన్నపేట: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి సమీక్షా సమావేశం జరగగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. మండలంలోని అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో MRO, ఎంపీడీఓ, మరియు మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL