Nalgonda: బీజేపీలో చేరిన పీఆర్‌టీయూ మాజీ అధ్యక్షుడు భిక్షంగౌడ్
Nalgonda: పీఆర్‌టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు కండువా కప్పి ఆహ్వానించారు.
Nalgonda: బీజేపీలో చేరిన పీఆర్‌టీయూ మాజీ అధ్యక్షుడు భిక్షంగౌడ్
నల్గొండ: పీఆర్‌టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్ ఆదివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా రామచందర్‌రావు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఉపాధ్యాయ సంఘం నేతగా సుదీర్ఘ అనుభవం ఉన్న భిక్షంగౌడ్ చేరికతో పార్టీ మరింత బలోపేతమవుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.




