Nalgonda: సాగర్ జలాల్లో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆందోళన!
Nalgonda: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ ప్రభుత్వం చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ పనులను తెలంగాణ రక్షణ సేన నాయకులు అడ్డుకుని, పనులు నిలిపివేయాలని నిరసన తెలిపారు.
Nalgonda: సాగర్ జలాల్లో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆందోళన!
Nalgonda: నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం పల్నాడు జిల్లాలో చేపట్టిన 'పల్నాడు వాటర్ గ్రిడ్' పనులను తెలంగాణ రక్షణ సేన నాయకులు అడ్డుకున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల సాగర్ జలాల్లో తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే నిర్మాణ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రాజెక్టు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.




