Nalgonda: నల్లగొండ డీఎంహెచ్వో కార్యాలయంలో నకిలీ డెత్ సర్టిఫికెట్ కలకలం!
Nalgonda: నల్లగొండ డీఎంహెచ్వో కార్యాలయంలో నకిలీ డెత్ సర్టిఫికెట్ వివాదంపై వన్ టౌన్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
Nalgonda: నల్లగొండ డీఎంహెచ్వో కార్యాలయంలో నకిలీ డెత్ సర్టిఫికెట్ కలకలం!
Nalgonda: డీఎంహెచ్వో కార్యాలయంలో కొనసాగుతున్న పోలీస్ ఎంక్వయిరీ. నకిలీ డెత్ సర్టిఫికెట్ విషయంలో విచారణ ముమ్మరం చేసిన వన్ టౌన్ పోలీసులు. SI వెంకట నారాయణ సమక్షంలో విచారణ.
ఎస్సై వేసిన ప్రశ్నలకు తడబడుతున్న సూపర్డెంట్ జితేందర్ రెడ్డి. విచారణలో పాల్గొన్న సూపరింటెండెంట్ జితేందర్ రెడ్డి , సెక్షన్ క్లర్క్ మోహన్,సీసీ రంజిత్ ని విచారిస్తున్న వైనం. అందరిపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.




